BgangadharKvps

BgangadharKvps

hyderabad, Telangana - India 38 yrs website facebook google+ twitter
కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం లక్ష్యాలు - ఆశయాలు - ఆత్మగౌరవం, సమానత్వం, కులనిర్ములనకై పోరాడుతుంది. - కుల, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తుంది. - కులాంతర వివాహితుల సామాజిక, ఆర్థిక సమానత్వం - సమగ్ర అభివృద్ధికి పోరాడుతుంది. - జంటలపై దాడులు,దౌర్జన్యాలు, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. - కులాంతర వివాహం చేసుకున్న వారు,అభ్యుదయవాదులు ఎవరైనా సంఘంలో పని చేయవచ్చు. - కులాంతర వివాహితుల విద్యా, ఉద్యోగం,ఉపాధి,సంక్షేమ పథకాల అమలుకై పోరాడుతుంది. - కులాంతర వివాహితుల హక్కులు, సమస్యల పరిష్కారానికై పోరాడుతుంది. - కులాంతర వివాహితుల పిల్లల హక్కుల కోసం పోరాడుతుంది. - కులాంతర వివాహితుల పిల్లల విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకై పోరాడుతుంది. - సామాజికోద్యమ నాయకుల ఆశయాలను కొనసాగిస్తుంది.
0lists
0 views
0 votes cast
send a note
latest badges: